కాంతం కాపరం - Read online (Free)

1, జూన్ 2016, బుధవారం0 వ్యాఖ్యలురచయిత : మునిమాణిక్యం నరసింహారావు

మునిమాణిక్యం నరసింహారావు తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధిచెందిన హాస్యరచయిత. మరీ ముఖ్యంగా దంపతుల నడుమ జరిగే సున్నితమైన హాస్య శృంగార ఘట్టాలను అందించడంలో ఆయన అందె వేసిన చేయి. ఇవి ఆయన రచించిన హాస్య ప్రధానమైన రేడియో నాటికలు. ఈయన సృష్టించిన కాంతం తెలుగు సాహిత్యంలోనే పెద్ద పీట వేసుకుని కూర్చుంది.

తన రచనల ద్వారా మధ్యతరగతి సంసారంలోని సరిగమల్ని ఎన్నింటినో వినిపించాడు మునిమాణిక్యం.తెలుగు హాస్యరచయితలలో మునిమాణిక్యం గారికి ఒక విశిష్టస్థానం ఉంది. మునిమాణిక్యం కేవలం హాస్యరచయిత మాత్రమే కాదు. మంచి హాస్యోపాసకులు కూడా. విభిన్న వ్యక్తుల మనసులను అలరించే హాస్యోక్తులుహాస్య సన్నివేశాలు ఎక్కడ ఆయన దృష్టికి తెచ్చినా వాటిమీద మక్కువతో అనువదించి గాని, అనుసరించిగాని, భాషను కొంచెం తమాషాగా, మార్చి తెలుగుపాఠకులకు అందజేసేవారు.


Quality : Good

ఈ పుస్తకం చదవాలనే ఆసక్తి కలిగినవాళ్ళు ఈ క్రింది లింకు ద్వార ఉచితంగా చదువుకోవచ్చును.

కాంతం కాపరం

ఈ పుస్తకం కావాలనుకునే వారు ఇక్కడనుంచీ ఉచితంగా పొందవచ్చును.

Link 1


Share this article :

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

 
Support : Cara Gampang | Creating Website | Johny Template | Mas Templatea | Pusat Promosi
Copyright © 2011. Fre(e)book bank - All Rights Reserved
Template Created by Creating Website Modify by CaraGampang.Com
Proudly powered by Blogger